KRP Reddy Director of Advertising & Marketing Sakshi Media Group Exclusive Interview | Hybiz Legends



You lose your medicine seat by 1 mark… What would you do? Try again…? Here is a man who did not…
Everyone goes to life science PG in Kanpur Akola Bhalki after science graduation…What would you do?… This man chose to do an MBA in Delhi.
Do you want to know about the progress of Print Media from the 1970s to date? Do you want to know how the passion for marketing and advertising makes you most sought after?
He started his journey with the biggest breeding ground in Print Media – Eenadu and then was a member of the successful journey of every Telugu newspaper that was launched or relaunched.
Be it Udayam or Vaarta or Andhra Jyothi or Sakshi…He was there in the thick of the things, he was like a General amidst the war moving the forces to achieve the most out of the Print Media advertising.
Here is a man who has his inscription on every milestone of the Print Media.
The Legend of media advertising who believes in patience, hard work, value-driven work ethic, and passion for advertising takes Raj Gopal Madishetty on a tour of how he made it big with the learnings he had from each one in the Print Industry.
Meet K R P Reddy, Director – Advertising & Marketing, Sakshi Group – Hybiz Legend for this week.

ఈనాడు మనం చూస్తున్న పత్రికా ప్రకటనల శైలిలో ప్రతి ఉదయం మనం చదువుతున్న దిన పత్రికలలో, ప్రచురించింపబడుతున్న వార్తల్లో, తెలుగు దిన పత్రికా రంగంలో జ్యోతి లా వెలుగొందుతూ సమర్థతకు సాక్షిగా బాధ్యతకు నిర్వచనంగా నిలచిన పేరు శ్రీ కే. ఆర్. పి. రెడ్డి గారు.
ఒక వ్యక్తిగా విజయాలను అందుకుంటూ సాధించే తృప్తి కన్నా ఒక జట్టుగా సాధించే విజయంలో ఎంతో సంతృప్తి ఉంటుంది. సమాజం నిలబడాలంటే సమిష్టిగా కృషి చేయడం ఎంతో అవసరం. వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చినా, నలుగురిని కలుపుకుంటూ తమ గ్రామ బాగోగుల కోసం తన తండ్రి రూపొందించే ప్రణాళికలను నాయకత్వ లక్షణాలను గమనిస్తూ వాటిని ఆదర్శంగా తీసుకుంటూ చేసే ప్రతి పనినీ నిర్దిష్టమైన ప్రణాళికతో ఆచరణలో పెట్టి విజయానికి సాక్షిభూతుడిగా నిలిచారు శ్రీ కే ఆర్ పి రెడ్డి గారు.
మెడిసిన్ చదవాలని అనుకుని ,1 మార్కు తేడాతో అవకాశం కోల్పోయినా, చదువుతున్న దాని పట్ల శ్రద్ధ పెట్టి ఉతీర్ణతను సాధించి ఒనిడా వంటి పెద్ద సంస్థలో సేల్స్ విభాగంలో చేరారు. ప్రతి రోజు ఒక సవాలు ప్రతి సవాలు ఒక కొత్త అనుభవం అని నమ్మే రెడ్డిగారు, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ విధానాలను అమలు పరిచారు. హైబిజ్ టివి ఎండి మాడిశెట్టి రాజగోపాల్ గారితో మాట్లాడుతూ, జీవితంలో మనకు వచ్చే అవకాశాలను అందుకోవడమే కాకుండా వాటిని సమర్థవంతంగా నిర్వహించడంలోనే మన గెలుపు ఆధారపడి ఉంటుంది. నిజాయతి , పట్టుదల, కృషితో చేసే ప్రతి పని విజయం సాధిస్తుంది.
ఈనాడు, ఉదయం, వార్తా, ఆంధ్ర జ్యోతి వంటి అనేక ప్రముఖ వార్తా పత్రికలలో పని చేసిన రెడ్డి గారు, ప్రస్తుతం Sakshi Group Director – Advertising & Marketing గా వ్యవహరిస్తున్నారు. ప్రింట్ మీడియాలో తనదైన ముద్ర వేసుకుని కే ఆర్ పి రెడ్డి గా సుపరిచితులైన శ్రీ కాల్వ రాజా ప్రసాద్ రెడ్డి గారు నేటి మన హైబిజ్ టివి లెజెండ్.

#SakshiMediaGroup #KRPReddy #HybizLegends #media #news #radio #digitalmarketing #viral #social #digital #magazine #facebook #instagram #socialmedia #mediaset #medias #mediapartner #mediaday #mediacoverage #medialife #mediaproduction #mediarelations
#youtube #MediaGroups #MediaChannel #NewsChannel #TopNewsChannel

► Watch More Business Videos at India’s Leading online business channel http://www.hybiz.tv
► Like us on Facebook: http://www.facebook.com/hybiz
► Watch More Videos on http://www.youtube.com/hybiztv
► Subscribe to HYBIZTV Channel: goo.gl/EEXqfu
►Follow us on Twitter https://twitter.com/hybiztv

Click Here to Start Today